ఉగాది, దసరా, శివరాత్రి మొదలైన పండుగ సందర్భాలలో, స్థానిక దేవ తల ఉత్సవాలలో, ఊరంతా కలిసి చందాలు వేసుకొని పురాణ ప్రవ చనం జరిపించడం నేటికీ మనం చూస్తున్నాం. సరియైన సమయంలో వర్షాలు పడక, వ్యవసాయానికి ఇబ్బంది కలిగిన సందర్భాలలో విరాటపర్వం చదివిస్తే వర్షం కురుస్తుందని మనవారి నమ్మకం. రోగగ్రస్థుల కాలక్షేపానికి శ్రీమంతులు నలచరిత్రను, దీర్ఘకాల రోగుల కైవల్య ప్రాప్తికి గజేంద్ర మోక్షణ ఘట్టాలను పురాణంగా చెెప్పిస్తుంటారు. పృథు చక్రవర్తి యాగం చేసినప్పుడు యాగపురుషుని వలె పుట్టిన […]
Newsletter
Join our newsletter