Day: March 11, 2021

  • హరికథ-ఆవిర్భావం

    హరికథ-
    ఆవిర్భావం

    ఉగాది, దసరా, శివరాత్రి మొదలైన పండుగ సందర్భాలలో, స్థానిక దేవ తల ఉత్సవాలలో, ఊరంతా కలిసి చందాలు వేసుకొని పురాణ ప్రవ చనం జరిపించడం నేటికీ మనం చూస్తున్నాం. సరియైన సమయంలో వర్షాలు పడక, వ్యవసాయానికి ఇబ్బంది కలిగిన సందర్భాలలో విరాటపర్వం చదివిస్తే వర్షం కురుస్తుందని మనవారి నమ్మకం. రోగగ్రస్థుల కాలక్షేపానికి శ్రీమంతులు నలచరిత్రను, దీర్ఘకాల రోగుల కైవల్య ప్రాప్తికి గజేంద్ర మోక్షణ ఘట్టాలను పురాణంగా చెెప్పిస్తుంటారు. పృథు చక్రవర్తి యాగం చేసినప్పుడు యాగపురుషుని వలె పుట్టిన…

  • ‘హరికథ’కు ఆద్యుడు ఆదిభట్ల

    ‘హరికథ’కు ఆద్యుడు ఆదిభట్ల

    ఆదిభట్ల నారాయణదాసు 1864 సంవత్సరం ఆగస్టు 31వ తేదీన విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ‘అజ్జాడ’ అగ్రహారంలో శ్రీచయనులు, శ్రీమతి నరసమ్మ పుణ్యదంపతులకు జన్మించారు. పువ్వుపుట్టగానే పరిమళించినట్లు ఈయనకు సూక్ష్మగ్రహత్వం సుమధుర కంఠం, నటన బాల్యంలోనే అలవడ్డాయి.హరికథను తన ముఖ్య ప్రవృత్తిగా ఎంచుకొని సాహిత్య సంగీత, నాట్య బహుభాషా పాండిత్యంతో నారాయణదాసుకు సరితూగే పండితులు నాటినుండి నేటివరకూ ఎవరూ లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. నారాయణదాసు ఏక సంతాగ్రహి. విజయనగరంలో మెట్రిక్యులేషన్ వరకు విశాఖపట్నం ఎ.వి.ఎన్.కళాశాలలో ఎఫ్.ఎ…

  • స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

    స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద

    ప్రపంచంలో అతి ప్రాచీన సంస్కృతి భారతీయ సంస్కృతి. యుగ యుగాల హిందూ విజ్ఞాన సంకలనమే ఈ మహోన్నత సంస్కృతి. అనాదిగా ఎన్నో అవాంత రాలను తట్టుకుని ఉత్కృష్టమైన స్థానాన్ని పొంది నూతన తేజస్సుతో ప్రపంచ నలుమూలలా తనకీర్తి పతాకాన్ని రెపరెప లాడించిన మహా సంస్కృతియే భారతీయ సంస్కృతి. ఇలాంటి భారతీయ సంస్కృతిని, దేశభక్తిని, జాతీయ భావాన్ని ప్రతి ఎదలో ప్రతిధ్వనించేటట్లుగా, ప్రతినిత్యం స్మరించేటట్లుగా ప్రచారం చేసి యావత్‌ జాతినంతా మేల్కొలిపిన మహనీయుడు స్వామి వివేకానందుడు. ప్రపంచానికి భారతదేశపు…