- Saturday, Jan 11 2014
- Hits: 12765
TAGKC, A Non-Profit organization, Tax-id:81-0563692. Registered under Sec. 501 c (3)

కాన్సస్ నగర తెలుగు సంఘం.
ఘనమైన తెలుగు వారసత్వ సంపదను తెలుగువారికి చేరువచేయటం, తెలుగు సంస్కృతిని, కళారీతులను, పండుగలను ప్రతిఫలించేలా కార్యక్రమాలు, శిక్షణా నిర్వహించడం, తెలుగువారిలో, వివిధ సాంస్కృతిక సంఘాలతో స్నేహభావాన్ని పెంపొందించటం, ఆపన్నులకు మానవీయ సహాయాన్ని అందచేయటం, తెలుగు నుడికారాన్ని, భాషావికాసాన్ని, సారస్వతాన్ని తెలుగువారికి చేరువ చేయటానికి గోష్ఠులను నిర్వహించడం కాన్సస్ తెలుగు సంఘం ఆశయాలు.
Telugu Association Of Greater Kansas City - TAGKC
The objectives and purposes of TAGKC shall be to preserve, maintain and perpetuate the heritage of the people of Telugu origin; to assist and promote literary, cultural, educational, religious, social, economic and community affairs of the Telugu speaking people; to collaborate, cooperate and assist in the organization of periodic Telugu literary, educational and cultural conferences; to foster friendship and understanding between the Telugu speaking people and other regional communities, and to support humanitarian causes.