About us/ మా గురించి

TAGKC, A Non-Profit organization, Tax-id:81-0563692. Registered under Sec. 501 c (3)

కాన్సస్ నగర తెలుగు సంఘం. 

ఘనమైన తెలుగు వారసత్వ సంపదను తెలుగువారికి చేరువచేయటం, తెలుగు సంస్కృతిని,  కళారీతులను, పండుగలను ప్రతిఫలించేలా కార్యక్రమాలు, శిక్షణా నిర్వహించడం, తెలుగువారిలో, వివిధ సాంస్కృతిక సంఘాలతో  స్నేహభావాన్ని పెంపొందించటం, ఆపన్నులకు మానవీయ సహాయాన్ని అందచేయటం, తెలుగు  నుడికారాన్ని, భాషావికాసాన్ని, సారస్వతాన్ని తెలుగువారికి చేరువ చేయటానికి గోష్ఠులను నిర్వహించడం కాన్సస్ తెలుగు సంఘం ఆశయాలు.


Telugu Association Of Greater Kansas City - TAGKC

The objectives and purposes of TAGKC shall be to preserve, maintain and perpetuate the heritage of the people of Telugu origin; to assist and promote literary, cultural, educational, religious, social, economic and community affairs of the Telugu speaking people; to collaborate, cooperate and assist in the organization of periodic Telugu literary, educational and cultural conferences; to foster friendship and understanding between the Telugu speaking people and other regional communities, and to support humanitarian causes.

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

  • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
    భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
    Read more...
  • అల్లూరి సీతారామరాజు చరిత్ర
    భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
    Read more...
  • గబ్బిలము- గుర్రం జాషువా
    గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
    Read more...
  • మొల్ల రామాయణం
    “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
    Read more...
  • బారిష్టర్ పార్వతీశం
    మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
    Read more...