Tagkc updates

Tagkc updates (3)

TAGKC Updates

TAGKC : Bathukamma Sambaralu - 2018 Featured
Thursday, Sep 06 2018
 

సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలకు కనీసం పదిహేను రోజులు అటువైపు, ఇటువైపు అంతా పండుగ సంబరాలు, కుటుంబకోలాహలాలు, కలయకలుతో నిండిపోయుంటుంది. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా (విజయ దశమి). అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ.

 రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తిభయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్థిత్వం బతుకమ్మలోనే ఉంది. తెలంగాణ నేలపై బతుకమ్మ పండుగను శతాబ్దాలుగా జరుపుకుంటున్నారు. ఈ సాంప్రదాయం ఎలా మొదలైందో చెప్పడానికి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి.నవాబులు, భూస్వాముల పెత్తందారీ తనంలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలో మహిళల బతుకులు దుర్భరంగా ఉండేవి.వారి అకృత్యాలకు నలిగిపోయిన వారిని, తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నవారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు.. వారికి ప్రతీకగా పూలను పేర్చి బతుకవమ్మా లేదా బతుకు అమ్మా అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. పాటల వెనుక ఉండే మర్మం ఇదే..

This year TAGKC is hosting Bathukamma @ 

Blue Valley Northwest High School

13260 Switzer Rd, Overland Park, KS 66213

On Oct 13th 2018 

From : 3.30pm till 9.30pm.

 

Event is free for all.

 

Sincerely,

Telugu Association of Greater Kansas City (TAGKC)

-- కాన్సస్ నగర తెలుగు సంఘం --

 
 TAGKC respects your privacy. If you do not wish to receive TAGKC communications you may opt out by clicking: {unsubscribe}Unsubscribe{/unsubscribe}
 
 
 
 
 
 
TAGKC : Diwali Mega Dhamaka - 2018 Featured
Thursday, Sep 06 2018
 

Dear Patron,
 
It’s that time of the year and TAGKC executive committee and board is pleased to announce that our annual Deepavali Sambaralu is set on SaturdayNovember 10th 2018. We welcome you to come and join this great organization and help promote its goal of bringing this community together.

TAGKC Program committee is inviting entries for participation in these celebrations.

 
To make this event a grand success, “Choreographers, Directors, Participants and Parents”, we need all your support and co-operation by active participation in cultural programs for upcoming
"Deepavali - 2018 Celebrations"
to be held at: Bluevalley NorthWest Highschool
13260 Switzer Rd, Overland Park, KS 66213
on Saturday, November 10th 2018.

These events not only provide our local Telugu families and newcomers a great social networking opportunity but also a platform for our kids to see, participate and learn our culture. With lessons learned from the past and with a view to make our programs enjoyable to everyone, program committee would like you to read the rules before registration. Please note that the program committee shall reserve the right should there be any discrepancies.

Due date for the registrations is 14th September 2018.

Please submit your registration without any procrastination to help us plan appropriately.

Date: 

Saturday, November 10th

Time: Program starts at 2:00 PM followed by Social Gathering & Dinner
Venue: 
BlueValley NorthWest High School Auditorium
13260  Switzer Rd, Overland Park KS 66213

Please help spread the word to your friends and others who may be interested to perform or just come and socialize with everyone.

For more information, please visit us online at: www.tagkc.net or email us at: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

Sincerely,

Program Committee

Telugu Association of Greater Kansas City (TAGKC)

-- కాన్సస్ నగర తెలుగు సంఘం --

 
 TAGKC respects your privacy. If you do not wish to receive TAGKC communications you may opt out by clicking: {unsubscribe}Unsubscribe{/unsubscribe}
 
 
 
 
 
 
Tuesday, Jan 23 2018
 
 

Executive Committee

Honarary Advisors

Trust Board

కార్యవర్గం

గౌరవ సలహాదారులు

ధర్మ మండలి

President: Suresh Gundu

Rupa Basu

Chair: Sirisha Manchella

Vice President: Siva Tiyagura

Murali Trikona

Secretary: Rao Dronavalli

General Secretary: Vamsi Suvvari

Sridhar Amireddy

Member: Venkat Gorrepati

Joint Secretary: Sharath Tekulapally

 

Member: Venu Thummati

Treasurer: Srinivas Penugonda

 

Member: Padmaja Adusumilli

Joint Treasurer: Sai Varun Saini

 

Member: Sudhakar Katukam

EC Coordinator: Sridhar Amireddy

 

Member: Suresh Gundu

 

  Program Committee: Viseshu Repalle

Shalini Koney

  Deepthi Jonnalagadda

  Vennela Neethipudi

 Saritha Rayannagari

Stage Committee  :   Rama Thatipelli

 Tejaswi Gogineni

 Sravani Keka

 Nanda Kishore Chigullapally

 Phanikumar Kasireddy

  Food Committee  :    Narendra Duddela

Prashant Thakur

Abhishek Purella

Chandra Yakali

SWeb Committee:    Chandra Ganne

Lakshman Jamili

Sports Committee :  Gowtham Nalluri

Srinivas Moshugu

Directory &

Community Service Committee: 

 
 

Get connected with Us

Subscribe to our newsletter

POPULAR TOPICS

 • ఇట్లు మీ విధేయుడు ..భమిడిపాటి రామగోపాలం
  భరాగో 'గా సుప్రసిద్ధులైన ప్రముఖ రచయిత భమిడిపాటి రామగోపాలం విజయనగరం జిల్లా పుష్పగిరిలో 1932 ఫిబ్రవరి 6న పుట్టారు.
  Read more...
 • అల్లూరి సీతారామరాజు చరిత్ర
  భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు (Alluri Sitaramaraju) ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్ర్య…
  Read more...
 • గబ్బిలము- గుర్రం జాషువా
  గబ్బిలమును రచించినది గుర్రం జాషువా . జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండలో జన్మించాడు.కవికోకిల, నవయుగ కవి చక్రవర్తి ,…
  Read more...
 • మొల్ల రామాయణం
  “కుమ్మర మొల్ల”గా సుప్రసిద్ధురాలయిన కవయిత్రి మొల్ల జీవితంగురించి మనకి నిర్ధారణగా తెలిసింది స్వల్పం. ఆమెని గురించి చెప్పుకుంటున్న, ఋజువూ సాక్ష్యాలూ…
  Read more...
 • బారిష్టర్ పార్వతీశం
  మొక్కపాటి నరసింహశాస్త్రి సుప్రసిద్ధ తెలుగు హాస్య రచయిత. 1925 లో ప్రచురితమైన ఇతని బారిష్టర్ పార్వతీశం అన్న నవల తెలుగు…
  Read more...